Random Video

Telangana Elections 2018 LIVE Updates : Politicians Cast Their Votes...! | Oneindia Telugu

2018-12-07 94 Dailymotion

8.97 per cent voter turnout recorded in Telangana Assembly Elections until 9 AM. BJP’s G Kishan Reddy cast his vote at polling booth no.7 in Kachiguda, Hyderabad.Deputy Chief Minister Kadiyam Srihari cast his vote in Warangal.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి (ఆపద్ధర్మ) కడియం శ్రీహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించారు. తెలంగాణ బీజేపీ నేత, అంబర్ పేట అభ్యర్థి కిషన్ రెడ్డి కాచిగూడ బూత్ నెంబర్ 7లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#ElectronicVotingMachines
#polling
#EVM
#VVPAT